Monday, 27 July 2026 03:13:11 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఉపాధి హామీలో ఇరువురికి ప్రశంసా పత్రాలు

బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డులు పొందిన సుజాత, శ్రీకాంత్ రెడ్డి

Date : 26 January 2026 07:00 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : మదనపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తంబళ్లపల్లె ఉపాధి హామీలో కూలీలకు పని దినాల పెంపు, బిల్లుల చెల్లింపు, వలస నివారణలో ప్రతిభ కనబరిచిన టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ముద్దలదొడ్డి(బాలిరెడ్డిగారిపల్లి) ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి లకు జిల్లా డ్వామా పీ.డి వెంకటరత్నం చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వారు చేసిన కృషిని ఎంపీడీవో పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు పుష్ప కుమారి, బాలగంగాధర్, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశంసించి అభినందించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :