Sunday, 26 July 2026 10:03:20 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రామసముద్రం లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

హరితా డిజేబుల్ ఓల్డెజ్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు

Date : 22 December 2025 07:28 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : రామసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలోని హరితా డిజేబుల్ ఓల్డెజ్ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులు సోమశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు నడుమ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. ముఖ్య అతిధులుగా ఫాదర్ డాక్టర్ చంద్ర కిరణ్, ఫాదర్ ఫీటర్ విచ్చేసి శాంతి ప్రార్థనలు నిర్వహించారు. వీరు మాట్లాడుతూ శాంతి, కరుణ,దయ ఓర్పు వంటి సమాజ హిత లక్ష్మణా లను జీసస్ ప్రభోదించారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని తెలిపారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం పెద్దలకు, పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. విందు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నా డాక్టర్ చంద్రకిరణ్, ఫీటర్, సోమశేఖర్, హరిత, బాబు, వివేక్,జో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :