Monday, 27 July 2026 03:13:00 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విదేశాల్లో ఉన్నా జన్మభూమి విద్యార్థులపై ఆదరణ భేష్ - ఎస్.ఐ అనిల్ కుమార్

Date : 03 February 2026 10:21 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే నానుడి(యన్.ఆర్.ఐ.) పద్మ, నాగభూషణ్ రావు దంపతులకే చెల్లిందని ఎస్.ఐ అనిల్ కుమార్ ప్రశంసించారు. తమ దివంగత తల్లిదండ్రులు కరణం చెంగల్ రావు, ఆది లక్ష్మమ్మ ల పేరుతో తన జన్మస్థలమైన తంబళ్లపల్లె హైస్కూల్లోని నిరుపేద విద్యార్థులకు ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వం చాటుకోవడం ఆదర్శవంతమని కొనియాడారు. మంగళవారం దివంగత చంగల్ రావు, ఆది లక్ష్మమ్మ ల జ్ఞాపకార్థం హైస్కూల్లో 6 నుండి10వ తరగతి వరకు నిరుపేద ప్రతిభ కలిగిన 30 మంది విద్యార్థులకు రూ2వేలు చొప్పున రూ 60వేలు ఎస్సై తోపాటు హెడ్మాస్టర్ శ్రీనివాసులు, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, నాగభూషణరావు ప్రతినిధి శంకర్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మగ్గాలు లక్ష్మయ్య, భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :