Sunday, 26 July 2026 08:20:39 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్

Date : 29 May 2026 06:17 PM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్ నియామకం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కాపునాడు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. సమావేశం లో పుంగనూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా నానబాల కుమార్ ను నియమించడం జరిగినది.ఇందుకు అనుబంధంగా అన్నమయ్య జిల్లా కాపునాడు కార్యవర్గం,మదనపల్లి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం, రాయచోటి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం, తంబళ్లపల్లి నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం,పీలేరు నియోజకవర్గ కాపునాడు కార్యవర్గం మరియు అన్నమయ్య జిల్లా యువకాపనాడు కార్యవర్గం తో కలిపి 66 మంది కార్యవర్గ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్బంగా నాన బాల కుమార్ మాట్లాడుతూ నాపై బాధ్యత ఉంచిన రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ వారికి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు కీర్తిశేషులు పిల్లా వెంకటేశ్వరరావు తనయ పిల్ల శ్రీదేవి వారికి తిరుపతి కాపునాడు అధ్యక్షుడు సరిత నాగరాజు వారికి కడప రాయలసీమ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు రాము, శ్రీకృష్ణదేవరాయ కామ్స విగ్రహ దాత కాల వపల్లి కృష్ణమూర్తి వారికి మదనపల్లె బలిజ jAC అధ్యక్షులు ప్రొఫెసర్ మున్రతమయ్య వారికి శ్రీకృష్ణదేవరాయ కాపు సేవాలయ సొసైటీ అధ్యక్షులు తోట సుబ్బా నర్సయ్య, కాపునాడు సీనియర్ మోస్ట్ పెద్దలు నానబల మణిమరియు పెద్దలు నాతోటి స్నేహితులు,కార్యవర్గానికి పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటూన్నానని,కాపు బలిజల అభివృద్ధికి కృషి చేస్తానని నాతోటి కార్యవర్గముతో కలసి పార్టీ ప్రమాణం చేస్తున్నానని తెలిపారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: