నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - జూలై 05 : భాకరాపేట లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన CR ఫౌండేషన్ నేత్రుత్వం లో జీవన వృద్ధాశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
Namitha News