నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 13 : ఆత్మకూరు విద్యుత్ శాఖ పరిధిలోని ప్రజలకు, ఆత్మకూరు విద్యుత్ శాఖ పరిధిలోని విద్యుత్ ఖాతాదారులకు, డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆత్మకూరు విద్యుత్ శాఖ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్లాదకరమైన వాతావరణం లో సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలని, ఈ క్రమంలో పండుగ విషాదం కాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ తరఫున సూచనలు పాటించాలని పిల్లలు గాలిపటాలు ఎగరేసేవారు విద్యుత్ స్తంభాలను గమనించుకొని, తీగలకు దూరంగా గాలిపటాలు ఎగరవేసుకోవాలని, స్తంభాల పక్కన, గోడల పక్కన నిలబడి గాలిపటాలు ఎగరవేయకుండా పెద్దలు కూడా గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నాము. పండగ సమయంలో అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలందరూ సంతోషంగా పండగ నిర్వహించుకోవాలని తెలియచేస్తున్నామంటున్న విద్యుత్ ఏ.డి.ఏ. చిన్నస్వామి నాయక్
Reporter
Namitha News