నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాలివీడు - మే 30 : గాలివీడు సమీపంలోని అరవీడు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఏడురేదురుగా డి కొన్న ఘటన లో పలువురికి గాయాలు ఆరవీడు సమీపంలోని ఆంజనేయస్వామి గుడి క్రాస్ వద్ద ప్రమాదం. డ్రైవర్ తిరుమల తో పాటు గాయపడిన ప్రయాణికులను సమీప ఆసుపత్రికి తరలించిన స్థానికులు కొంత సమయం నిలిచిపోయిన ట్రాఫిక్. విషయం తెలుసుకొని అక్కడ చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసిన పోలీసులు
Reporter
Namitha News