Sunday, 26 July 2026 03:51:47 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

టిడిపి గ్రామ కమిటీల మార్పు పై వివాదం

Date : 01 December 2025 10:14 PM Views : 320

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 01 : తంబళ్లపల్లె మండలం లో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికల విషయమై సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అబ్జర్వర్ టీజీ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి ల మధ్య వివాదం రేగింది. ఈ విషయమై ఇరువురు నాయకులు చర్చించి ఐకమత్యంతో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు సజావుగా జరగడానికి అంగీకరించారు. మండలంలో కొన్ని పంచాయితీలలో గ్రామ కమిటీ అధ్యక్షులను మార్చడంపై నాయకులు చర్చ జరిపారు. గ్రామ కమిటీ ఎన్నికల విషయంలో మండల అధ్యక్షునిగా తన ప్రమేయం లేకుండా మార్చడం ఏంటని గతంలో అన్ని పంచాయతీలకు క్షేత్రస్థాయిలో ఎన్నికలు పూర్తయిన తిరిగి మార్చడం సరికాదన్నారు. ఈ విషయమై అబ్జర్వర్ వెంకటేష్, అందరి ఆమోదంతోనే అక్కడక్కడ మార్పులు చేశామని భవిష్యత్తులో ఐకమత్యంతో మండలంలో తెలుగుదేశం పార్టీ పటిష్టపరిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :