Sunday, 26 July 2026 07:38:11 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

అట్టహాసంగా శ్రీరామ్ చినబాబు జన్మదిన వేడుకలు, హాజరైన మంత్రి మండిపల్లి

శ్రీరామ్ చినబాబు కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు

Date : 15 March 2026 07:30 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 15 : మదనపల్లి పట్టణం నీరుగట్టు వారి పల్లి లో నివాసం ఉన్న తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చినబాబు కు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మండిపల్లి, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేకు కట్ చేసి అట్టహాసంగా నిర్వహించిన అభిమానులు. జన్మదిన వేడుకలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు హాజరైన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ , టిడిపి సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి , జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామదాస్ చౌదరి, సీడ్ మల్లికార్జున నాయుడు,జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, విజయ భారతి విద్యాసంస్థల అధినేత సేతు నల్లుస్వామి , రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం, పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, రామసముద్రం మండల టిడిపి అధ్యక్షులు విజయ్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :