Sunday, 26 July 2026 03:50:07 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

Date : 17 February 2026 11:53 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 : తంబళ్లపల్లె మండలంలోని హైస్కూల్లు, ప్రైమరీ పాఠశాలల్లోని 5142 విద్యార్థులకు గాను 5017 మంది 97. 57% విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు కోసువారిపల్లి పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా తెలిపారు. ఈ సందర్భంగా కోసువారిపల్లె హై స్కూల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆల్ బెండజోల్ మాత్రలు మింగడం వలన కడుపులోని నులిపురుగులు నశించి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉండమన్నారు. ఈ మాత్రలు మింగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. అనంతరం ఆమె విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, హెడ్మాస్టర్, అధ్యాపకులు, సిహెచ్ఓ ఆదిలక్ష్మి, ఏఎన్ఎం ప్రమీల, మేల్ వర్కర్ కృష్ణా నాయక్, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :