Monday, 27 July 2026 01:52:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఇద్దరు కన్న పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు యత్నంచిన తల్లి - కటకటాల పాలు

Date : 05 June 2026 10:54 AM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సోమల : ఇద్దరు కన్న పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్యకు యత్నం చేసిన తల్లి బుజ్జమ్మ కటకటాల పాలైంది. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగిలు తాలూకా ఆలంగూరు గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా సోమల మండలం వినాయకపురం ఎస్టీ కాలనీ నివాసులైన బుజ్జమ్మ, బాబు దంపతులు బతుకుదెరువు నిమిత్తం ప్రక్కరాష్ట్రము కు వలసవెళ్లి కూలీ పనులు చేసుకొంటూ తమ ఇద్దరు పిల్లలను పోసించుకొంటూ జీవనం సాగిస్తున్న తరుణం లో విధి వక్రీంచి ఇరవై రోజుల క్రితమే ఆక్సిడెంట్ లో భర్త బాబు మృతి చెందడం తో మానసికంగా కలత చెంది డిప్రెషన్ కు లోనైన బుజ్జమ్మ తన ఇద్దరు కూతుళ్ల 3 సంవత్సరాల సరస్వతి ని, ఒక సంవత్సరం వయస్సు లోనున్న చిన్నారి హేమశ్రీ లను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటుండగా గమనించిన స్థానికులు ఆమె ను రక్షించి ఆసుపత్రి కి తరలించారు. ఘటన పై నంగిలి పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి పిల్లల మృతదేహలను పోస్టు మోర్టుమ్ అనంతరం బందువులకు అప్పగించి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తల్లి బుజ్జమ్మ ను రిమాండ్ నిమిత్తం తరలించనున్న పోలీసులు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :