Sunday, 26 July 2026 05:10:34 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పాత తరం కమ్యూనిస్టు నేత కు ఘన నివాళులు అర్పించిన కమ్యూనిస్టు కామ్రేడ్లు

Date : 06 November 2025 08:31 AM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 05 : పాత తరం కమ్యూనిస్టు నాయకుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీ లో కీలకంగా పనిచేసే ఆ తరం నాయకులైన కమ్యూనిస్టు మాజీ శాసనసభ్యులు దొడ్డ సీతారామయ్య పద్మనాభరెడ్డి సీకే నారాయణరెడ్డి నడిగడ్డ సిద్ధారెడ్డి టైలర్ ఖాదర్ బాషా పెద్ద గంగన్న చిన్న గంగన్న తదితరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ పోరాటాలలో చురుగ్గా పాల్గొన్న ఆ తరం నాయకుడు రాటుకొండ శ్రీనివాస్ నాయుడు గారి మృతి తీరని లోటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే మురళి మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి తదితరులు రాటకొండ శ్రీనివాసులు నాయుడు గారి భౌతికకాయానికి పూలమాలేసి నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను సానుభూతి తెలియజేయడం జరిగింది

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :