Sunday, 26 July 2026 09:57:05 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విశ్వదాభిరామ వినుర వేమ' సూక్తి ప్రతి ఇంటికీ ఆదర్శం - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ప్రజాకవి యోగివేమన కు ఘన నివాళులు అర్పించిన ఎస్పీ

Date : 19 January 2026 04:12 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 19: పోలీసు కార్యాలయంలో సోమవారం నాడు ప్రజాకవి శ్రీ యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు,* యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. "ప్రతి తెలుగు వాడి నోటా పలికే 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటం, సమాజానికి ఆయన అందించిన గొప్ప సందేశం. అత్యంత సరళమైన భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా నీతిని, ధర్మాన్ని బోధించిన మహనీయుడు వేమన అని, ఆయన సూక్తులు సమాజ మార్పుకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటాయని" కొనియాడారు. వేమన పద్యాల్లోని జీవిత సత్యాలు నేటి కాలానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కూడా క్రమశిక్షణతో కూడిన సమాజం కోసం వేమన చెప్పిన నైతిక విలువలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం వెంకటాద్రి గారు రాయచోటి డిఎస్పీ శ్రీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఆర్ఐ వి.జె. రామకృష్ణ, రాయచోటి రూరల్ సీఐ రోషన్, పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొని వేమనకు అంజలి ఘటించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :