నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 30 : పీలేరు నివాసి బొమ్మలనేని శ్రీహరి కి ఆశీస్సులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న అత్త మామలు శ్రీమతి & శ్రీ సుజాత బాబు, రుక్మిణి సురేష్, ఝాన్సీ లక్ష్మీ రమేష్, అక్క భావలు శ్రీమతి & శ్రీ వనజ హర్ష, లావణ్య జయసింహా, అన్న వదినలు శ్రీమతి & శ్రీ షర్మిళ లోహిత్ లు, గోవర్ధన్, హేమ మరియు కుటుంబసభ్యులు శ్రీహరికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నీ ప్రతి అడుగు విజయానికి దారి చూపాలని, నువ్వు ఎల్లప్పుడూ పిల్లా పాప లతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం
Reporter
Namitha News