Sunday, 26 July 2026 08:20:39 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

బి. కొత్తకోట లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యశిభిరం

లయన్స్ క్లబ్ హార్స్‌లీ హిల్స్ ఆధ్వర్యంలో మధుమేహ పరీక్ష శిబిరం

Date : 11 November 2025 12:54 PM Views : 322

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 11 : బి.కొత్తకోట పట్టణం లోని జ్యోతి చౌక్ వద్ద లయన్స్ క్లబ్, హార్స్లీ హిల్స్ శాఖ వారి ఆధ్వర్యంలో మధుమేహ పరీక్ష శిబిరం ను నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సుమారు 55 మంది ప్రజలు తమ రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకొని చికిత్స పొందారు. ఇక ప్రతి నెలలో రెండవ మంగళవారం నాడు ఇలాంటి మధుమేహ పరీక్షా శిబిరాలు నియమితంగా నిర్వహించబడతాయని లయన్ కోగర మొహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రాణి, బొమ్మసాని నవీన్, ఎన్. హరిబాబు పాల్గొన్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :