Sunday, 26 July 2026 09:57:59 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు ఏ జిల్లా లో ....?

Date : 28 November 2025 08:36 AM Views : 441

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జిల్లాల పునరవిభజన ప్రక్రియ లో భాగంగా సబ్ కమిటీ ఏర్పాటు, సబ్ కమిటీ తీర్మానం మంత్రివర్గం ఆమోదం తో మదనపల్లి జిల్లా కేంద్రం గా చేస్తూ మదనపల్లి జిల్లా గా నేడు ప్రిలిమినరీ గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను మదనపల్లి జిల్లా లోకి కలుపుతూ గెజిట్ విడుదల చేశారు. పుంగనూరు నియోజకవర్గం లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు చిత్తూరు జిల్లా లో నున్న వీటిని చిత్తూరు లోనే ఉంచేస్తారా...? అన్నది రెండు మండలాల ప్రజలు అర్థం కాక తలలు పట్టుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసి పలమనేరు రెవిన్యూ డివిజన చేయగా డివిజన్ కేంద్రం కు వెళ్లాలంటే చాలా దూరం కారణం గా పోరాటం చేయగా పరిపాలన సౌలభ్యం కోసం చిత్తూరు రెవిన్యూ డివిజన్ లోకి మార్పు చేసిన వైసీపీ ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వం ఒకే నియోజకవర్గం లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల పరిస్థితి ఏంటని ఆందోళనలు చెందుతున్న ప్రజలు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :