Sunday, 26 July 2026 10:05:12 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఐఐటీ తిరుపతి ఈ–సమ్మిట్ 2026 హ్యాకథాన్ రౌండ్–2కు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎంపిక

Date : 29 January 2026 08:11 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఐఐటీ తిరుపతి ఈ–సమ్మిట్ 2026 హ్యాకథాన్ రౌండ్–2కు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఎంపిక విశ్వం ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగానికి చెందిన టీమ్ గ్రేట్ మేట్స్ ఐఐటీ తిరుపతిలో నిర్వహించనున్న ఈ–సమ్మిట్ 2026 హ్యాకథాన్ రౌండ్–2కు ఎంపికైంది. అత్యంత పోటీతో జరిగిన రౌండ్–1 ఇంటర్నల్ హ్యాకథాన్‌లో 35 బృందాలు పాల్గొనగా, ప్రతిభను ప్రదర్శించిన 6 బృందాలు విజేతలుగా నిలిచాయి. వాటిలో కె. ధీరజ్ (III సంవత్సరం CSE) నేతృత్వంలోని టీమ్ గ్రేట్ మేట్స్ వినూత్న ఆలోచనలు, బృంద సమన్వయంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. డి. రమణ రెడ్డి, డీన్–R&D డా. ఎం. అంజన్ కుమార్ తదితరులు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :