నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణంలో రవాణా,యువజన& క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని టీడీపీ సీనియర్ నాయకుడు స్టోర్ రాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని స్టోర్ రాజు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూల హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Reporter
Namitha News