Monday, 27 July 2026 01:18:30 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మంత్రి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

Date : 23 January 2026 08:40 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం లో రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ మంత్రి యువ గళం రథసారథి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్యాసామాగ్రి (పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు) పంపిణీ చేశారు. గోపి దిన్నె దళితవాడ, ఎంపీపీ స్కూళ్లలో తరగతి విశ్రాంతి సమయంలో పుస్తకాల పంపిణీ తోబాటు కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్ కు విద్యార్థుల విద్య, యువత భవిష్యత్తు కోసం అలు పెరగని కృషి చేస్తున్నట్లు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన రాష్ట్రానికి దిక్సూచిగా,తండ్రికి మించిన తనయుడిగా ప్రజాభిమానం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్,మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, రాజంపేట బిసి కార్యవర్గ సభ్యుడు సోమశేఖర్, సీనియర్ నాయకుడు మీసాల భాస్కర్ నాయుడు,జయరాం రెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి,వార్డు మెంబర్ జగదీష్, గ్రామ కమిటీ సభ్యుడు భాస్కర్, సోమశేఖర్, భాస్కర్ నాయుడు, జయరాం రెడ్డి, లోకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: