నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 22 ః తంబళ్లపల్లె మండలం రెడ్డి కోట పరిధిలో 11 మంది జూద మాడుతుండగా తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి రూ 42,274 సొమ్ము,9 మొబైల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ కుమార్ విలేకరులకు తెలిపారు
Reporter
Namitha News