Sunday, 26 July 2026 04:37:16 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

శబాష్ పోలీస్

పాఠశాలనుండీ అదృశ్యమైన ఏడేళ్ల బాలిక ఆచూకీ రెండు గంటల్లోనే కనుగొన్న పోలీసులు

Date : 14 November 2025 03:39 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 14: మదనపల్లె పట్టణం రంగారెడ్డి కాలనీకి చెందిన శశి కుమార్ ఏడేళ్ల కుమార్తె NJR పాఠశాల విద్యార్థిని అంజలీ గ్రేస్ అదృశ్యం అయింది. దీన్ని చాలెంజింగ్ గా తీసుకుని అన్నమయ్యజిల్లా ఎస్పి దీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి డిఎస్పి మహేంద్ర సూచనలతో ఒకటవ పట్టణ సీఐ మహ్మద్ రఫి ఆద్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది వేరు వేరు బృందాలుగా దర్యప్తు చేపట్టారు. సరిగ్గా రెండు గంటల సమయంలోనే బాలిక ఆచూకిని రాజంపేటలో కనుగొన్నారు. విచారణలో భాగంగా మతి స్థిమితం సరిగా లేని బాలిక పెద్దమ్మే బాలికను తీసుకెళ్లిపోవడం బయట పడింది. రెండు గంటల్లో బాలిక ఆచూకి కనుగొన్న పోలీసు సిబ్బందికి బాలిక తల్లిదండ్రులు, ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: