Sunday, 26 July 2026 03:41:49 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్

Date : 25 January 2026 09:47 AM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం 24-01-2026 ఘనంగా ఆసంతు 26 ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఎం. బి ఏ లో విద్యార్థుల కు ప్లేస్ మెంట్లు టాప్ కంపెనీ ల లో వస్తున్నాయని దానికి తగినట్లుగ తమ లైఫ్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి అని అకాడమిక్స్ లో ఉత్తమ ఫలితాలు సాదించాలి అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ విశ్వం కాలేజీ ఎం. బి. ఏ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ కు దీటుగా పోటీ లో తమ నైపుణ్యలను పెంచుకోవాలి అని తెలిపారు. డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డా. మీనాజ్ మాట్లాడుతూ ఎం. బి. ఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించి తద్వారా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు బాగా ఉండాలని అకడమిక్స్ లో మంచి ఉతీర్నత సాధించాలని, సీనియర్స్ ను గౌరవించి వారి సలహాలను తీసుకోవాలి అని తెలిపారు.ఆటల పోటీలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, డా. డి. రమణా రెడ్డి మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. గౌస్ భాషా ప్రశంస పత్రాలు, మెడల్స్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి.ఎస్. గౌస్ బాషా, డా. బి.డి. వెంకటరమణ రెడ్డి, డీన్స్, హెస్.ఓ.డీస్ మరియు అధ్యాపకులు, ఎంబిఏ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: