Sunday, 26 July 2026 02:51:26 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్

Date : 17 April 2026 10:23 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 17 : గుర్రంకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ లోకేశ్వర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి శ్రీ సురేంద్రబాబు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తఖివుల్లా ఖాన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు మరియు విద్యా వసతులు గురించి తల్లిదండ్రులకు వివరిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సైన్స్ ల్యాబ్స్,ఒకేషనల్ కోర్సులు మరియు ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయుల సేవలు,ఆటపాటలతో విద్యాభ్యాసం అభ్యసించడం ఇటువంటి కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా ప్రోత్సహించడం జరిగింది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: