నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 05 : శనివారం రాత్రి పట్టణం లో తెలుగుదేశం కార్యకర్తల, స్థానిక నేతల పిల్లల వివాహాల సందర్బంగా ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన హరిప్రియ, దీరజ్ ల వివాహ వేడుకతో పాటు, కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన శ్రీకాంత్,అనిత ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అస్వీరధించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, జయరాం రెడ్డి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News