Sunday, 26 July 2026 02:47:56 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రామసముద్రం లో స్వచ్ ఆంధ్ర స్వచ్ దివస్

Date : 15 November 2025 07:44 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 15 : రామసముద్రం మండల కేంద్రలో శనివారం స్వచ్ ఆంధ్ర స్వచ్ దివస్ కార్యక్రమాన్ని ఎంపిడివో లతీఫ్ ఖాన్ రామసముద్రం జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం చిట్టిబాబు,జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శి మునిస్వామి నాయక్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,జడ్పీ హైస్కూల్ విద్యార్థులు హెచ్ ఎం చిట్టిబాబు ఆధ్వర్యంలో స్వర్ణాంద్ర ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వీరు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ఎం ఈ ఓ 2ఆంజనేయులు, ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ చిట్టిబాబు,హెచ్ ఎం చిట్టిబాబు, పంచాయతీ కార్యదర్శి మునిస్వామినాయక్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :