Monday, 27 July 2026 02:15:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ ఆర్ గార్డెన్స్ నందు వేడుకల్లో ముఖ్య అతిధిలుగా మంత్రులు బి. సి. జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్ర

Date : 18 June 2026 01:03 PM Views : 717

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా... “2 ఏళ్ల నమ్మకం - సుపరిపాలన - అభివృద్ధి సంక్షేమం" పై అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం లో అత్యంత ప్రారంభమైన జిల్లా స్థాయి వేడుకలు ఈ వేడుకలలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మాత్యులు మరియు జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు షాజహాన్ భాష, కిషోర్ కుమార్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్, నియోజకవర్గ కూటమి పార్టీ ఇంచార్జిలు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్, ప్రచార రవాణా శాఖ, జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, అన్న క్యాంటీన్, ప్రకృతి వనం తదితర శాఖల స్టాల్స్‌లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులను అభినందించారు.వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేరువైన పరిపాలన, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహణ

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :