Sunday, 26 July 2026 09:08:56 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు

Date : 12 June 2026 08:07 PM Views : 62

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తంబళ్లపల్లి మండలంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన జనగణన సర్వే కార్యక్రమం అధికారుల సహకారంతో పూర్తి చేయడం సంతృప్తికరంగా ఉందని తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో 2013 ఓటర్ల లిస్టు లో 39,914 మంది ఓటర్లు ఉండగా నేడు 36,227 ఓటర్లు నమోదైనట్లు ఇందులో వలసలు వెళ్లినవారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారు సుమారు 3000 పైగా ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా నేడు మదనపల్లిలో జరిగే ఎస్ ఐ ఆర్ కొరకు వారికి పాలు రకాల సలహాలు, సూచనలు చేశారు. మండలంలో భూ గిరి సర్వే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందని స్థానికంగా వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ పక్క ప్రణాళికతో రైతులకు పక్కాగా పాస్ పుస్తకాలు పంపిణీ సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, కార్యదర్శులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :