Monday, 27 July 2026 01:18:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కిడ్నీ అపరషన్లు చేసిన గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ లైసెన్స్ తాత్కాలికంగా సస్పెండ్

Date : 05 December 2025 10:39 PM Views : 313

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 05 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. లక్ష్మీ నరసయ్య ఈ రోజు మదనపల్లి పట్టణం లోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ ను పూర్తిగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందించబడవు అని స్పష్టంగా తెలియజేస్తూ ఓ బ్యానర్ ను ఏర్పాటు చేసిన జిల్లా వైద్యాశాఖ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఉత్తర్వులు కూడా ఆసుపత్రి గేటు కు అతికించిన వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో డా. విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్, శాంతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :