నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 24 : మదనపల్లి పట్టణంలోని కమ్మ వీధి నందు నివాసం ఉన్న ఆర్.సి రెడ్డి గోపాల్ నాయుడు గారు స్వర్గీయులైనందున వారి పార్థీవ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , రాజంపేట పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు , బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ మరియు తెలుగు యువత నాయకులు.
Reporter
Namitha News