Sunday, 26 July 2026 10:12:41 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నిమ్మనపల్లి మండలం లోని చెర్వు లకు హంద్రీ -నీవా జలాలు

హంద్రీనీవా జలాలు తరలించేందుకు సాధ్య సాధ్యాలు అధికారులతో ఎమ్మెల్యే షాజహాన్ క్షేత్ర స్థాయి లో పరిశీలన

Date : 18 November 2025 04:34 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 18 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం లోని ఏ ఒక్క చెర్వు హంద్రీ నీవా జలాలు వెళ్లే అవకాశం లేదు, నిమ్మనపల్లి మండలం లోని రైతుల విజ్ఞప్తి మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండీ చిన్న కాలువ తీసి జలాలను మల్లించేందుకు సాధ్యం సాధ్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం నేడు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు ప్రత్తిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని తెలియచేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడో శ్రీశైలం నుండీ నీళ్లు తెప్పించన ఘనత సియం చంద్రబాబుది , రైతుల పక్షపాతి నిమ్మనపల్లి కి కూడా నీళ్లు తెప్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష సాధ్య సాధ్యాలపై అధికారులతో ఎమ్మెల్యే షాజహాన్ క్షేత్రస్థాయి పరిశీలన మదనపల్లి - నవంబర్ 18 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం లోని ఏ ఒక్క చెర్వు హంద్రీ నీవా జలాలు వెళ్లే అవకాశం లేదు, నిమ్మనపల్లి మండలం లోని రైతుల విజ్ఞప్తి మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండీ చిన్న కాలువ తీసి జలాలను మల్లించేందుకు సాధ్యం సాధ్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం నేడు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు ప్రత్తిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని తెలియచేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడో శ్రీశైలం నుండీ నీళ్లు తెప్పించన ఘనత సియం చంద్రబాబుది , రైతుల పక్షపాతి నిమ్మనపల్లి కి కూడా నీళ్లు తెప్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :