నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ ఏఐసీస నిర్వహిస్తున్న *"సంఘటన్ శ్రీజన్ అభియాన్"* కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లి జరిగిన సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కే మహేంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాకేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ తదితరులు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి సమర్ధత కలిగిన జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో భాగంగా జిల్లాలోని కార్యకర్తలు, నాయకులను సమాచార సేకరణ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసిన మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలోని పార్టీ పరిస్థితులన్నిటిని చర్చించడం జరిగినది. మదనపల్లి కోఆర్డినేటర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మీనా కుమారి, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, ఎస్కే బాషా, నాగరాజ, s, పాలేటి, శరత్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, నిమ్మనపల్లి నాగరాజ, గుల్షన్, సయ్యద్ తదితరులుమదనపల్లి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్. Udays ఏఐసీసీ నిర్వహిస్తున్న *"సంఘటన్ శ్రీజన్ అభియాన్"* కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి అబ్జర్వర్ కే మహేంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రాకేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్ అందరూ జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి సమర్ధత కలిగిన జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో భాగంగా జిల్లాలోని కార్యకర్తలు, నాయకులను సమాచార సేకరణ చేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసిన మదనపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మరియు అన్నమయ్య జిల్లాలోని పార్టీ పరిస్థితులన్నిటిని చర్చించడం జరిగినది. మదనపల్లి కోఆర్డినేటర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మీనా కుమారి, ఖాదర్ బాషా, ముబారక్ ఖాన్, ఎస్కే బాషా, నాగరాజ, ఈశ్వరమ్మ, పాలేటి, శరత్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, మహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, నిమ్మనపల్లి నాగరాజ, గుల్షన్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు
Admin
Namitha News