Sunday, 26 July 2026 09:17:38 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

టెన్త్ విద్యార్థులు 580 మార్కులు సాధించే లక్ష్యం గా సన్నద్ధంమవ్వండి - స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి

Date : 18 February 2026 10:42 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లోని ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థి 580 పైగా మార్కులు సాధించే లక్ష్యంతో పట్టుదలతో చదవాలని స్పెషల్ ఆఫీసర్ డిఎల్డిఓ అమరనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన టెన్త్ విద్యార్థుల విద్యా విధానంపై విద్యార్థులతో ముఖాముఖి అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు. విద్యార్థులు తమ సమస్యల నివృత్తికి ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. టెన్త్ లో సత్ఫలితాలు సాధించి తద్వారా ఉన్నత విద్య లో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితబోధ చేశారు. ఆయన వెంట ఎంఈఓ త్యాగరాజు, ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :