Sunday, 26 July 2026 09:52:07 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అట్టహాసంగా హెల్పింగ్ మైండ్స్13వ వార్షికోత్సవ వేడుకలు

హాజరైన ప్రముఖ సినీ సినీ నటుడు సప్తగిరి

Date : 04 May 2026 07:49 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా హెల్పింగ్ మైండ్స్13వ వార్షికోత్సవ వేడుకలు - హాజరైన ప్రముఖ సినీ సినీ నటుడు సప్తగిరి - సేవా కార్యక్రమాలకు యువత ముందువరుసలో నిలవాలని పిలుపు మదనపల్లె : 13 సంవత్సరాలుగా నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలిచిన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు మదనపల్లె శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీనటులు సప్తగిరి వచ్చేసారు.సినీ నటులు సప్తగిరి,రాటకొండ శ్రావ్య, ప్రియదర్శిని,చైత్ర బిల్డర్స్ రవికుమార్ నాయుడులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.కరాటే విద్యార్థుల విన్యాసాలు,సిపిఆర్ అవ గాహన,బెటర్ లైఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్,13 సంవత్సరాల హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాల వీడియో ప్రదర్శన అనంతరం సినీ నటులు సప్తగిరి మాట్లాడుతూ యువతకు ఆదర్శ ప్రాయంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ కొనసాగుతున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలతో ప్రజల అభిమానాన్ని చురగొనేలా చేయాలని ఆకాంక్షించారు.మదనపల్లెకి రావడం తనకి ఎంతో సంతోషంగా ఉందని,సేవా కార్య క్రమాలకు తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.సినీ నటులు సప్తగిరికి హెల్పింగ్ మైండ్స్ బృందం పులమాల,దుశ్యాలువ,జ్ఞాపికతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి,గుర్రం కొండ,తంబళ్లపల్లి,తెట్టు,బి కొత్తకోట,గట్టు,బ్రాంచిల ఇంచార్జులు,సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :