Sunday, 26 July 2026 05:32:02 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఈ నారి కార్యక్రమం తో మహిళా సంఘాలు బలోపేతం - ఏపీఎం గంగాధర్

Date : 23 January 2026 08:39 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 23 : తంబళ్లపల్లె మండలం లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నారి కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు మారుమూల గ్రామాల్లోని మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని ఏపిఎం గంగాధర్ సూచించారు. శుక్రవారం మండల స్థాయి సీఆర్పీలు,మహిళా సంఘాల సమీక్షల ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఈనారి ద్వారా పేదరిక నిర్మూలన, గ్రామ సమైక్యాల బలోపేతం, సోషల్ క్యాపిటల్ పెంపు, మహిళల రుణాల సద్వినియోగం, మహిళా సంఘాల మెరుగైన ఫలితాల సాధన కోసం మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి ఎదగడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ పలు అంశాలపై ఏపీఎం కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మండల సమైక్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :