Sunday, 26 July 2026 12:23:14 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఘనంగా వీర్ బాల్ దివస్ 2025

Date : 26 December 2025 08:44 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో దిగువ పేట వద్ద యున్న తూర్పు పాఠశాల హెచ్ ఎం హేమలత ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ 2025 వేడుకలు శుక్రవారం విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిలుగా రామసముద్రం పంచాయతీ సెక్రటరీ మునిస్వామినాయక్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను వీక్షించారు. మునిస్వామి నాయక్ మాట్లాడుతూ ఈ తూర్పు పాఠశాలవిద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలచూసి నాకు చాలా సంతోషం ఆవుతున్నదని ఇదే పట్టుదలతో బాగా చదివి మీ తల్లి దండ్రులకు, మీకు విద్యా బోధన చేసిన గురువులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకుని రావాలన్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబోధన, పాఠశాల పరిశుభ్రత పై పాఠశాల హెచ్ ఎం హేమలత కు అభినందనలు తెలిపారు. వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పంచాయతీ సెక్రటరీ చేతులుమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో మునిస్వామి నాయక్, హెచ్ ఎం హేమలత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :