Sunday, 26 July 2026 07:38:10 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం కూలీలకు ఓవరం - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 06 March 2026 10:21 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 06 : వి.బి.జి. రాంజీ నూతన ఉపాధి చట్టం ద్వారా జరిగే పనులు కూలీలకు ఓ వరంలా నిలవాలని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం సూచించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పై సమీక్ష నిర్వహించారు. మండలంలో నూతన ఉపాధి హామీ చట్టంపై ఆరు వారాల అవగాహన సదస్సుల నిర్వహణ పై ఆరా తీశారు. ఉపాధి హామీలో 125 రోజులు పెంచిన పని దినాలు, ప్రతి ఒక్కరికి పని కల్పించి వారాంతంలో బిల్లు చెల్లింపు, నిరుద్యోగ భృతి, ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో భవిష్యత్తు ప్రణాళిక స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు పోవాలన్నారు. నూతన ఉపాధి చట్టం పై గోడ రాతలు, విద్యార్థులచే అవగాహన ర్యాలీలు, పాఠశాలలలో విద్యార్థులకు వికసిత్ భారత్ పై పోటీలు నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పనులు ఫారం పాండ్స్, చెరువుల కాలువల మరమ్మతులు, పండ్ల తోటల పెంపకం, పశువుల గడ్డి పెంపకానికి ప్రాధాన్యత నివాళులున్నారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టి.ఎ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత,భూదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :