Sunday, 26 July 2026 09:52:14 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మదనపల్లె లో ఘనంగా తిల్లానా డాన్స్ మెగా కాంపిటీషన్

Date : 07 December 2025 05:25 PM Views : 384

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 07:అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం బైపాస్ రోడ్డు పి.పి. ఆర్ కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం తిల్లానా డాన్స్ కాంపిటీషన్ డాన్స్ మాస్టర్ వెంకీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిల్లానా డాన్స్ స్కూల్ వ్యవస్థాపకుడు వెంకీ మాట్లాడుతూ...జాతిని జాగృతం చేసేదే కళ అలాంటి కళ భారతీయ సాంప్రదాయ, జానపద నృత్యాల విశిష్టతను సమాజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా నేటి తరం పిల్లలకు నృత్య కళలు నేర్చించాల్సిన బాధ్యత తల్లితండ్రలపై ఉందన్నారు. డాన్స్ అంటే కదలికల భాష, ఆత్మ యొక్క సంతకం, నిశ్శబ్ద కవిత్వం, మరియు జీవితంలోని ఆనందాన్ని, బాధను వ్యక్తీకరించే ఒక అద్భుతమైన కళ; ఇది సంగీతానికి అనుగుణంగా శరీరం చేసే అద్భుతమైన నాట్యం, మనలోని భావాలను అక్షరాలకు అందని విధంగా తెలియజేస్తుంది, ప్రతి అడుగులోనూ జీవితాన్ని అనుభవించేలా చేస్తుంది. ఈ డాన్స్ కాంపిటీషన్లో #8 డాన్స్ స్కూల్ యువరాజ్ నేతృత్వంలో బాల బాలికల చే నిర్వహించిన అయోధ్య రాముని గురించి నిర్వహించిన డాన్స్ అందరికీ ఆదర్శంగా నిలిచింది.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :