Monday, 27 July 2026 01:52:36 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మైనార్టీ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన నాగూర్ వలి

Date : 10 December 2025 06:11 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైనార్టీ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన నాగూర్ వలి మదనపల్లె : రాష్ట్రంలోని మైనార్టీ ప్రముఖులను మదనపల్లి పట్టణానికి చెందిన ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.విజయవాడలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూ ఖ్ షుబ్లీ,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా,రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ హాజీ కె.నాగూల్ మీరాలని కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఇందులో భాగంగా మైనార్టీల సంక్షేమం,అభ్యున్నతికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు.రాష్ట్రంలో ఉర్దూ బాషా అభివృద్ధికి,హజ్ యాత్రికలకు కల్పించాల్సిన సౌకర్యాలు,దూదేకులను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చొరవ చూపాలని నాగూర్ వల్లి వారిని కోరారు.రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూదేకుల అభ్యున్నతికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని,హజ్ యాత్రలకు గతంలో కంటే రెట్టింపు సౌకర్యాలు కల్పిస్తున్నారని,ఉర్దూ భాష అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారున్నారు.భవిష్యత్తులో వీటిని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.అదేవిధంగా మదనపల్లి జిల్లా,నియోజకవర్గం అభివృద్ధి,మైనార్టీల సంక్షేమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి చేపడుతున్న కార్యక్రమాలను,సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న తీరును వారికి వివరించగా ప్రత్యేకంగా ప్రశంసించారన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :