నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైల్వే కోడూరు - నవంబర్ 24 : రైల్వే కోడూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్పలు పిలుపు.... ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం కే వెంకటరమణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్పలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు యానాదులు అరుంధతి వాడలో నివసించే వ్యవసాయ కూలీలు వెనకబడిన వర్గాలు మైనార్టీలకు భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా ద్వారానే కావాలని రాష్ట్రంలో ప్రభుత్వం మిగిలిపోయులు పేదలకు పంచడానికి అనుబోయిన భూములు ఉన్నాయని ఉమ్మడి రాష్ట్రంలో కోనే రంగారావు భూకంపి సిఫారసు చేసిన వాటిని అమలు చేయడంలో పాలకవర్గాలు ప్రభుత్వం వైఫల్యం చెందాయని బలమున్నవాడు ధనవంతుడు ఎవరికి తోసిన భూమిని వారు దోసుకుంటున్నారని కబ్జాలు చేస్తున్నారని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న వారికి నియోజకవర్గంలో రెవెన్యూ యంత్రాంగం దాసోహం అయిందని ఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ బంజర భూములు పుల్లంపేట మండలం కరపరాజు పల్లి యానాదులకు పంపిణీ చేయాలని పోరాటాలు చేస్తున్న స్థానిక రెవెన్యూ యంత్రాంగం భూకబ్జాదారులకు మతస్థ పలుకుతా ఉందని గత ఉమ్మడి జిల్లా కడప కలెక్టర్ గారు సబ్ డివిజన్ చేయించి యానాదులకు పంపిణీ చేయాలని చెప్పిన నాటి నుంచి నేటి వరకు అమలు కాలేదని అగ్రకులాలు ధనవంతులు భూ బకాసురులు కబ్జాలు చేస్తున్న కళ్ళు ఉండి చూడలేని ఖబోజులుగా ఎవరిని యంత్రం వివరిస్తున్నారని వారు తీయబడ్డారు అందుకోసమే గ్రామీణ వ్యవసాయ కూలీలను దండుగట్టి ఎర్రజెండాలు చేతబట్టి భూ సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట ఓబులవారిపల్లి కోడూరు పెనగలూరు చిట్వేల్ మండలాల్లో ప్రభుత్వ బంజర భూములు అసైన్డ్ రెవెన్యూ భూములు విరివిగా ఉన్నాయని ఒక్కొక్కచోట ముఠా లీటరు వందల ఎకరాలు కబ్జాలు చేశారని వారిపైన ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఎత్తేవ చేశారు అసైన్డ్ చట్టాన్ని సవరించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని 9/77 కాసు తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని 1977 భూసంస్కర్ల చట్టం అసైన్డ్ చట్టం రూపొందించినప్పుడు అన్నదారణ వర్గాలకు దళితులకు గిరిజనులకు ప్రభుత్వ భూములు ఇచ్చినప్పుడు వాటిని ఇతరుల కొనడానికి గాని అమ్మడానికి గాని హక్కు లేదని అలా చేసినట్లయితే సెక్షన్ 6 ప్రకారం అసైన్డ్ చట్టం పేదలకు ఆశాజ్యోతి గా ఇతరులు అమ్మడానికి కొనడానికి నిషేధమని అలాంటి నిషేధాన్ని ప్రభుత్వం తొలగించి భూస్వాములకు కబ్జాదారులకు ధనవంతులకు మేలు చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 27వ తేదీన సిసిఎల్ విజయవాడ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వ మెదులుకోములు పేదలకు పంపిణీ చేయాలని నిరంతర పోరాటాలకు వ్యవసాయ కార్మిక సంఘం శబ్దం అవుతున్నందని కనుక అర్హత కలిగిన పేదలను కూడగట్టి ఉద్యమాలు ఉధృతం చేస్తామని కబంధహస్తాలు లో ఉన్న భూములను పేదలకు పంచేవరకు ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మండల కార్యదర్శి రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జయరామయ్య మల్లిక వెంకటరమణ వెలుగు లక్ష్మయ్య అజిమబి రాజు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News