నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గత 5 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజా సమస్యలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు... తెలుగుదేశం పార్టీ వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో దాదాపు ప్రజల సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది... నేడు సోమవారం సందర్భంగా ఆఫీసుల్లో ప్రజా సమస్యలు దాదాపు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది... ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సమస్యల నెరవేర్చు దిశగా ఒక తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ...
Reporter
Namitha News