Monday, 27 July 2026 12:09:13 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జిల్లా ఇంచార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి ని సాదరంగా ఆహ్వానం పలికిన శ్రీరామ్ చినబాబు

Date : 30 March 2026 01:13 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 30 : అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ మంత్రి & రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి మదనపల్లి లో నిర్వహించనున్న 'జీరో పావర్టీ - P4' కార్యక్రమ మొదటి వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు విచ్చేసిన మంత్రి ని సాధరంగా ఆహ్వానించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, స్థానిక తెలుగుదేశం నాయకులు. మదనపల్లి పట్టణంలోని దేవతా నగర్ రాజంపేట పార్లమెంట్ కార్యాలయానికి విచ్చేసిన అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాన్, పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్,ప్రభు,జెసి రెడ్డప్ప,ఐటిడిపి కాశీ శ్రీరామ్, ప్రకాష్ నాయుడు మరియు నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :