Monday, 27 July 2026 02:14:55 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నేడు పుంగనూరు లో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర

పరిరక్షణ యాత్ర కు రానున్న పి.సి.సి. అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, మాజీ పి.సి.సి.అధ్యక్షులు రఘువీరారెడ్డి

Date : 05 February 2026 08:39 AM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 05 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ను దేశ వ్యాప్తంగా పునరుద్ధరణ చేయాలని, కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం వల్ల కూలీలకు నష్టం చేకూరుతోందని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఏపీ పి.సి.సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర చేస్తున్న క్రమంలో నేడు అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి , పుంగనూరు పట్టణం లో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర కొనసాగనున్న ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పాల్గొననున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :