నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ములకలచెరువు - నవంబర్ 10 : మొలకలచెర్వు మండలం కాలువపల్లె ఎస్సి కాలనీలో ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ , ఎగిసిపడుతున్న అగ్ని కీలలు అన్నమయ్య జిల్లా లోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమై సుమారు 5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండలఓ, కాలవపల్లె గ్రామం sc కాలనీ కి చెందిన గంగన్న కొడుకు పెద్ద రమణ ఇంటిలో సోమవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పెల్లడంతో అగ్ని కీలల్లో ఇంటిలో ఫార్నిచర్, బియ్యం, బేడలు, ఇతర సామాగ్రి, పాస్ పుస్తకాలు, బంగారు నగలు, నగదు మొత్తం కాళి బూడిద అయ్యాయని బాధితులు కంటతడి పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది .
Reporter
Namitha News