Sunday, 26 July 2026 12:28:12 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

సి.యం. చంద్రబాబు ను కలిసిన చిన్నారి రుషిక ప్రియ తల్లి తండ్రులు

మీ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ, తిరుపతి లో ఇంటినివేశ స్థలం మంజూరు కు ఆదేశాలు

Date : 25 February 2026 08:27 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఫిబ్రవరి 25 : మదనపల్లి లో ఈ నెల 17వ తేదీన నీరుగట్టువారిపల్లిలో జరిగిన చిన్నారి రిషిక ప్రియ హత్య ఘటన బాధిత తల్లితండ్రులు గోపినాథ్, స్వర్ణ లత దంపతులకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కుటుంబానికి బాసటగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని కల్పిస్తూ నేడు అమరావతి రాష్ట్ర సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రిషిక ప్రియ తల్లిదండ్రులను ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ 15లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మరియు తిరుపతిలో వారికి ఒక సొంత నివాస గృహాన్ని మంజూరు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారాని తెలిపారు. రిషిక ప్రియ తల్లితండ్రులు గోపీనాథ్, స్వర్ణలత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, హోమ్ మంత్రి అనిత మరియు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మదనపల్లి ఎంమ్మెల్యే షాజహాన్ భాషా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మరియు సీనియర్ నాయకులు యలగిరి దొర స్వామి నాయుడు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :